భారత యువ రెజ్లర్ చిరాగ్ చిక్కర అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడితో సత్తాచాటాడు. టిరానలో జరిగిన ఈ టోర్నీ పురుషుల 57 కిలోల విభాగంలో చిరాగ్.. 4-3తో అబ్దిమాలిక్ ఖరచోవ్ (కిర్గిస్థాన్)ను ఓడి
తైవాన్ ఓపెన్‌లో భారత యువ జావెలిన్ త్రోయర్ డీపీ మను పసిడి పతకంతో మెరిశాడు. శనివారం జరిగిన పురుషుల జావెలిన్‌త్రో ఈవెంట్లో మను..బరిసెను 81.58మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు.