పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి సూచించారు. నగరంలోని పలు డివిజన్లలో డ్రైడే ఫ్రైడే నిర్వహించి గోలాలు, పాత టైర్లు,
కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా | కొవిడ్ వార్డులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, రోగులకు అవసరమైన మంచి నీటి సదుపాయం కల్పించాలని జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ ను కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా ఆదేశించారు.