Minister Talasani | మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు.
సమైక్య పాలకుల హయాంలో గుకెడు మంచినీటికి తహతహలాడిన పల్లెలు ప్రస్తుతం శుద్ధమైన నీటిని తాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకంలో భాగంగా మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాల�