మిర్యాలగూడను క్లీన్ సిటీగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ తిరునగరు భార్గవ్తో కలిసి పారిశుద్ధ్య కార్మికులు, మ�
ప్రజల భాగస్వామ్యం లేనిదే అనుకున్న లక్ష్యం నెరవేరడం సాధ్యం కాదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ప్రజలను కాపాడుతున్న సఫాయి అన్నాలకు సలాం చెబుతున్నానని తెలిపారు.