మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. పరీక్ష సమయం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుందన్నారు.
జిల్లాలో ఈ ఏడాది జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించడానికి జిల్లా విద్యాశాఖ పకడ్బందీగా అడుగులు వేస్తున్నది. ఈ ఏడాది మంచి ఫలితాలు తీసుకురావడానికి అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్త