‘సిటీ ఆఫ్ లవ్'గా పిలుచుకునే పారిస్‌లో ఒలింపిక్స్ ఆడేందుకు వచ్చిన పలువురు క్రీడాకారులు ఆటలతో పాటు తమ జీవిత భాగస్వాములనూ కలుసుకున్నారు. ‘ప్రేమ నగరి’లో 8 జంటలు తమ ప్రేమను వ్యక్తపరచడమూ ఒక రికార్డే.
ఎప్పుడూ ఏదో ఒక షూటింగ్‌తో బిజీగా ఉండే టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) ఇపుడు వెకేషన్ టూర్లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఎన్టీఆర్ సిటీ ఆఫ్ లవ్‌గా ప్రాచుర్యం పొందిన పారిస్ నగరం (Paris) లో దిగిన స్టిల్ ఇపుడ�