Jr NTR in City of Love | అభయ్‌రామ్‌తో ఎన్టీఆర్ ఎక్కడికెళ్లాడో చూడండి
ఎప్పుడూ ఏదో ఒక షూటింగ్‌తో బిజీగా ఉండే టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) ఇపుడు వెకేషన్ టూర్లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఎన్టీఆర్ సిటీ ఆఫ్ లవ్‌గా ప్రాచుర్యం పొందిన పారిస్ నగరం (Paris) లో దిగిన స్టిల్ ఇపుడు ఆన్ లైన్లో హల్చల్ చేస్తోంది.

ఎప్పుడూ ఏదో ఒక షూటింగ్‌తో బిజీగా ఉండే టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) ఇపుడు వెకేషన్ టూర్లో బిజీగా ఉన్నాడు. భార్య లక్ష్మీప్రణతి, కుమారులు అభయ్‌రామ్, భార్గవ్ రామ్‌తో కలిసి విదేశాలకు పయనమైన ఫొటోలు ఇప్పటికే నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ సిటీ ఆఫ్ లవ్‌గా ప్రాచుర్యం పొందిన పారిస్ నగరం (Paris) లో దిగిన స్టిల్ ఇపుడు ఆన్ లైన్లో హల్చల్ చేస్తోంది.
తారక్ తన కొడుకు అభయ్‌రామ్ (Abhay Ram)ను బాల్కనీపై ఉన్న పైపుపై కూర్చోబెట్టి ముద్దాడుతున్న స్టిల్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. తారక్, భార్గవ్ రామ్ బ్యాక్ సైడ్‌లో ఈఫిల్ టవర్ (Eiffel Tower)ను చూడొచ్చు. ఎన్టీఆర్ తన కుమారుడితో ఆహ్లాదకరంగా గడుపుతున్న ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తారక్ టీవీ గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు షూటింగ్ పూర్తి చేశాడు. మరోవైపు ఆర్ఆర్ఆర్ షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తయింది. కొత్త కమిట్ మెంట్స్ లో జాయిన్ అయ్యే కంటే ముందు ఆటవిడుపుగా పర్షియన్ కంట్రీకి టూర్‌ను ఆస్వాదిస్తున్నాడు.
ఎన్టీఆర్ త్వరలోనే కొరటాల శివతో 30వ (NTR 30) సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ మంచి హిట్టుగా నిలిచింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
TJ Gnanavel Apology | క్షమాపణలు చెప్పిన జైభీమ్ డైరెక్టర్..!
Karthikeya Lohita marriage | గ్రాండ్‌గా హీరో కార్తికేయ వివాహం..పెళ్లి వేడుక వీడియో
Akhanda New Poster Update | బాలకృష్ణ, ప్రగ్యాజైశ్వాల్ షికారు..కొత్త పోస్టర్ అదిరింది
Pooja Hegde Beach video | సాగరతీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

