CITU | సీఐటీయూ అనునిత్యం కార్మికుల హక్కుల కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ దేశంలోని అగ్రగామి కార్మిక సంఘంగా నిలుస్తుందని సీఐటీయూ సిద్దిపేట జిల్లా కోశాధికారి జి భాస్కర్ అన్నారు.
CITU | నిరంతరం కార్మికుల పక్షాన పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం సీఐటీయూ అన్నారు. తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు మెదక్ జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్నామని తెలిపారు.