Citroen Basalt |ప్రముఖ ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ (Citroen) అనుబంధ సిట్రోన్ ఇండియా.. కూపే ఎస్యూవీ సిట్రోన్ బసాల్ట్ (Citroen Basalt) కారును ఆగస్టు రెండో తేదీన ఆవిష్కరించనున్నది.
ఫ్రెంచ్ వాహనాల ఉత్పత్తి సంస్థ సిట్రాయిన్.. భారత్లో తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 58 అవుట్లెట్లు ఉండగా, ఈ ఏడాది చివరినాటికి ఈ సంఖ్యను 200కి పెంచుకోవాలని చూస్తున్నది
Citroen E-C3 | సిట్రోన్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కారు ఈ-సీ3 (Citroen E-C3) మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర రూ.11.5 లక్షల నుంచి మొదలవుతుంది.