Citroen Basalt | ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ (Citroen) తన ఎస్యూవీ కూపే (SUV Coupe) తరహా కారు సిట్రోన్ బసాల్ట్ (Citroen Basalt) డెలివరీ సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభించనున్నది.
Citroen Basalt | ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ (Citroen) అనుబంధ సిట్రోన్ ఇండియా (Citroen India) దేశీయ మార్కెట్లో శుక్రవారం ఎస్యూవీ కూపే బసాల్ట్ (Basalt) కారు ఆవిష్కరించింది. దీని ధర రూ.7.99 లక్షల నుంచి మొదలవుతుంది.
Citroen Basalt |ప్రముఖ ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ (Citroen) అనుబంధ సిట్రోన్ ఇండియా.. కూపే ఎస్యూవీ సిట్రోన్ బసాల్ట్ (Citroen Basalt) కారును ఆగస్టు రెండో తేదీన ఆవిష్కరించనున్నది.
Citroen Basalt | ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ (Citroen) తన కూపే స్టైల్ ఎస్యూవీ కారు సిట్రోన్ బాసాల్ట్ (Citroen Basalt) కారును త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసుకున్నది.