ఉద్యోగాల కల్పన, అధిక వడ్డీల పేరిట తెలంగాణ, ఏపీలో 2,000 మందిని మోసగించి.. దాదాపు రూ.140 కోట్లు వసూలు చేసిన మోసగాళ్లయిన తండ్రీకొడుకులను తెలంగాణ సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
ఫోర్జరీ పత్రాల కేసులో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్రావు మరో నలుగురు ఆఫీస్ బేరర్లను అరెస్ట్ చేసినట్లు సీఐడీ డీజీ చారుసిన్హా గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) �