ఖైరతాబాద్‌లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్‌లో దశాబ్దాలుగా వేధిస్తున్న వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. సోమవారం ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్‌లో బ్రైట్ వెల్
కొన్ని ఏండ్లుగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయం మీదుగా ఉన్న లైను ద్వారా వరదనీరు ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్‌లో వచ్చి చేరేవి. ఆ నీటిని క్రమబద్ధీకరించేందుకు రూ.20లక్ష�