బ్యాంకులు, ఏటీఎంలో డబ్బులు డిపాజిట్, తీసేటప్పుడు తెలియని (గుర్తు తెలియని) వ్యక్తుల సహాయాన్ని ప్రజలు తీసుకోవద్దని కాజీపేట్ సీఐ సుధాకర్ రెడ్డి సూచించారు.
వానకాలం వ్యవసాయ సీజన్లో రైతులకు న్యాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించాలని ఎరువులు, పురుగుల మందుల దుకాణాల యజమానులకు కాజీపేట సీఐ సుధాకర్ రెడ్డి సూచించారు.