రేషన్‌కార్డులో కొడుకు పేరు నమోదు కోసం శంషాబాద్‌కు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన తల్లీకొడుకు అదృశ్యమైన ఘటన శుక్రవారం శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
జిమ్స్ వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి చెందింది. ఈ విషాద ఘటన శంషాబాద్ మండలంలో జరిగింది. సీఐ నరేందర్‌రెడ్డి, బాధితుల వివరాల ప్రకారం మహేశ్వరం మండలం అమీర్‌పేట గ్రామానికి చెందిన ప్రమీల గర్భం దాల్