మంథని నియోజకవర్గంలో ప్రజలకు రక్షణగా నిలవాల్సిన కొందరు పోలీసులు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సొంత రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు
కానిస్టేబుల్ ప్రవీణ్ మృతికి కారణమైన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం కాటారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాగార్జునరావు నిందితుల వివరాలు వెల్లడించారు.