దేవుడు ప్రేమ స్వరూపి. మన కోసం తన ప్రియ కుమారుడ్నే ఇక్కడికి పంపించాడు. మనం ఆయన ద్వారా మాత్రమే విమోచన పొందేలా, జీవించేలా చేశాడు. కాపలా లేని గొర్రెల్లా ఉన్న ప్రజలను చూసి జాలిపడ్డాడు. వారికి అనేక బోధనలు చేసి అం
‘కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం’ అంతేగా! ఇందులో జనన మరణాల మధ్యలో నిగూఢంగా ఒక వెలుతురు, ఒక సత్యమూ దాగాయి. అవి జీవానికి సంకేతాలు. అవి మనలోనే ఉన్నాయి అనేది మరో కోణంలోని వేదాంతం కావొచ్చు. ఈ నేపథ్యంలో ఈ సత