సాయికుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘చౌకీదార్'. పృథ్వీ అంబర్, ధన్య రమ్యకుమార్ జంటగా నటిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో చంద్రశేఖర్ బండియప్ప రూపొందిస్తున్నారు.
పృథ్వీ అంబర్ హీరోగా నటిస్తున్న ‘చౌకీదార్' సినిమా షూటింగ్ ఇటీవల బెంగళూరులో మొదలైంది. చంద్రశేఖర్ బండియప్ప దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.
కన్నడ నటుడు పృథ్వీ, కన్నడ దర్శకుడు చంద్రశేఖర్ బండియప్ప కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘చౌకీదార్'. నిర్మాతల్లో ఒకరైన పృథ్వీ ఇందులో కథానాయకుడు కాగా, మరో నిర్మాత చంద్రశేఖర్ బండియప్ప దర్శకుడు.