పార్కుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం మరింత తలపించేలా మొక్కలను విరివిగా నాటాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకటరామిరెడ్డి అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలోని హైలాండ్ పార్కును ఆయన సందర్శించారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకటరాంరెడ్డి అన్నారు. గురువారం అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే దినోత్సవంలో భాగంగ