జిల్లా వ్యాప్తంగా బుధవారం పలుచోట్ల వర్షం కురిసింది. భువనగిరి, యాదగిరి గుట్ట, చౌటుప్పల్ తదితర మండలాల్లో వర్షం పడింది. యాదగిరి గుట్టలో ఈదురు గాలులకుతోడు వడగండ్లు పడ్డాయి.
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శనివారం ట్రాఫిక్ రద్దీ కొనసాగింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. దాంతో పట్టణ కేంద్రంలో రెండో రోజూ రద్దీ నెలకొంది. 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయ