10 భాషలలో దాదాపు 800 సినిమాలకు కొరియోగ్రఫీ చేసిన శివశంకర్ మాస్టారు ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరనిలోటు అని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఈ రోజు మధ్యాహ్నాం
జనరంజకమైన నృత్యభంగిమల రూపకర్తగా దక్షిణాది చిత్రసీమపై తనదైన ముద్రను వేసిన ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు శివశంకర్ మాస్టర్ (72) ఆదివారం రాత్రి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొద్ది రోజ�