Shiva Shankar Master :నేటి మధ్యాహ్నం మహాప్రస్థానంలో శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు

10 భాషలలో దాదాపు 800 సినిమాలకు కొరియోగ్రఫీ చేసిన శివశంకర్ మాస్టారు ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరనిలోటు అని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఈ రోజు మధ్యాహ్నాం 2 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అంతకుముందు అభిమానుల సందర్శనార్థం మణికొండ పంచవటి కాలనీలోని తమ నివాసానికి మాస్టర్ భౌతిక కాయాన్ని తరలించనున్నారు.
శివశంకర్ మాస్టర్ చనిపోయేముందు కొవిడ్ నెగిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ఏఐజీ వైద్యులు తెలిపారు. మాప్టర్ మృతికి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. కాగా, ఆయన పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ ప్రస్తుతం కొవిడ్తో పోరాడుతున్నారు. శివశంకర్ మాస్టర్ భార్యకి కూడా కరోనా సోకగా, ఆమె ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు.
శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడిన దగ్గర నుంచి ఆరోగ్యం విషమించిచడంతో ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ 75శాతం ఇనెఫెక్షన్ సోకడంతో డాక్టర్లు ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స అందించారు. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్య, పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకింది. ఇక మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ కృష్ణ తన తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటూ వచ్చారు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో.. టాలీవుడ్, కోలివుడ్ డ్యాన్స్ మాస్టర్స్… హీరోలు.. మాస్టర్ కుటుంబానికి సాయం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

