‘పా రంజిత్ నా అభిమాన దర్శకుడు. ఆయనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ ఇది. ఇందులో స్వేచ్ఛ కోసం చేసే పోరాటం ప్రధానాంశంగా ఉంటుంది’ అన్నారు చియాన్ విక్రమ్.
Cobra Movie Release Date | చియాన్ విక్రమ్ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో. టాలీవుడ్ హీరోలకు సమానంగా తెలుగులో ఈయనకు క్రేజ్ ఉంది. విక్రమ్ నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్�