మండలంలోని వెలిమినేడు గ్రామ శివారులో గురువారం సాయంత్రం బోల్తా పడిన కారులో గంజాయి లభించిన విషయం విదితమే. అయితే 104 కిలోల గంజాయి పట్టుబడిందని దాని విలువ రూ.20.18 లక్షలు ఉంటుందని డీఎస్పీ నర్సింహారెడ్డి తెలిపారు.
చిట్యాల : గ్రామాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పురుషోత్తం అన్నారు. గురువారం మండలంలోని గుంటూర్పల్లి గ్రామంలో చేపడుతున్న బృహత్పల్లె ప్రకృత