మండలంలోని వెలిమినేడు గ్రామ శివారులో గురువారం సాయంత్రం బోల్తా పడిన కారులో గంజాయి లభించిన విషయం విదితమే. అయితే 104 కిలోల గంజాయి పట్టుబడిందని దాని విలువ రూ.20.18 లక్షలు ఉంటుందని డీఎస్పీ నర్సింహారెడ్డి తెలిపారు.
నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న ముఠాను అరెస్టు చేసి.. వారి నుంచి రూ.1.80 కోట్ల విలువైన నకిలీ పత్తి విత్తనాలు, కారు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు నల్లగొండ జిల్లా ఎస్పీ కే అపూర్వరావు తెలిప�