కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘చిరంజీవి’. శుభసాయి వెంకట్ దర్శకుడు. ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్నది. సోమవారం ఫస్ట్గ్లింప్స్ను విడుదల చేశారు.
కికు మనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న విభిన్న కథాచిత్రం ‘చిరంజీవి’. శుభసాయి వెంకట్ దర్శకుడు. దీప్తి నడిమింటి నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానున్నది.
TNR చిరంజీవి సినిమాకు పని చేశాడని తెలుసా | ప్రముఖ జర్నలిస్ట్, యూట్యూబ్ యాంకర్, నటుడు తుమ్మల నరసింహా రెడ్డి మరణం అతడి సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.