Foxconn | తైవాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫాక్స్‌కాన్ భారత్‌లో సమీకండక్టర్ తయారీ యూనిట్‌ను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ కోసం ప్రత్యేకంగా దరఖాస్తును దాఖలు చేయనున్నది.
సెమీకండక్టర్ చిప్స్, డిస్ప్లే తయరీ ప్లాంట్ల ఏర్పాటు కోసం 5 కంపెనీల నుంచి రూ.1.53 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు అందినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.