ఓ ఆశ్రమంలోని భజన మందిరంలో ప్రతి పౌర్ణమి నాడు భజన, సత్సంగం జరుగుతాయి. ఓ యాభై ఏండ్ల వైద్యుడు మందిరంలో మూలగా కూర్చుని ఉండటం గురువు గమనించాడు. వాడిపోయిన ముఖంతో ఉన్న ఆయన ఏదో మొక్కుబడిగా భజన చేస్తున్నట్టు అనిపి
‘విష్ణు స్వరూపుడైన శివుడికి, శివ స్వరూపుడైన విష్ణువుకు నమస్కారం. శివుడి హృదయం విష్ణువు. విష్ణువు హృదయం శివుడు...’ అని ఈ ప్రసిద్ధమైన శ్లోకం భావం.ఉన్నది ఒకటే పరతత్వం. కనిపించేవి మాత్రం రెండు రూపాలు. శివ భక్తు