Chinthala Cheruvu : చెంగిచర్లకు కల్పతరువుగా ఉన్న చింతల చెరువు (Chinthala Cheruvu) నేడు తన అస్థిత్వం కోల్పోతుంది. బోడుప్పల్ సర్కిల్-10 పరిధిలోని సుమారు 34 ఎకరాల్లోని చింతల చెరువు మురుగుతో నిండి ప్రజలపాలిట మృత్యుకూపంగా మారింది.
మండలంలోని కడుకుంట్ల చింతల చెరువులో చేపలు శుక్రవారం మృతి చెందడంతో మత్స్యకారులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు గ్రామానికి చేరుకొని చెరువులోని నీటిని శాంపిల్స్‌గా సేకరించారు.