సర్వేలన్నీ నా వైపే ఉన్నాయి.. నాపట్ల జనం సానుభూతితో ఉన్నారు. నాయకులు మాత్రం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వెంట ఉన్నారు. నాకు కాం గ్రెస్ అధిష్ఠానం టికెట్ కేటాయించకపోతే కాంగ్రెస్ జెండా పట్టుకునే రెబల్�
కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కుమ్ములాటలు తప్పడం లేదు. కొల్లాపూర్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకుల్లో ప్రధానంగా పార్టీ టిక్కెట్‌ను ఆశిస్తున్న ప్రధానంగా నలు�