చైనా మాంజాలు మనుషుల గొంతు కోస్తున్నాయి. చైనా మాంజాలతో మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. వాహనాలపై వెళ్తున్న వారి గొంతులకు తగిలి గాయాలకు గురయ్యారు. గత సంక్రాంతి సమయంలో ఆర్మీ జవాన
Hyderabad | నిషేధిత చైనా మంజాలపై(Chinese manjas) నగర టాస్క్ఫోర్స్ విభాగం, స్థానిక పోలీసులతో కలిసి నాలుగు నెలల్లో 107 కేసులు నమోదు చేసిందని టాస్క్ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపారు.