భారత్ పట్ల చైనా కుయుక్తులు మరోసారి బయటపడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్కు అత్యంత సమీపంలో 38 యుద్ధ విమానాల షెల్టర్స్, మిలిటరీ భవనాల నిర్మాణాన్ని చైనా పూర్తిచేసింది.
దక్షిణ చైనా సముద్రంపై చైనా కవ్వింపు చర్యకు దిగింది. అమెరికాకు చెందిన బీ-52 బాంబర్ ఆకాశంలో ఎగురుతుండగా.. దానికి అత్యంత సమీపంగా చైనా యుద్ధ విమానం షెన్యాంగ్ జే-11 వేగంగా దూసుకొచ్చింది.