తమ గగనతలంపై తిరుగుతున్న అనుమానాస్పద చైనా నిఘా బెలూన్ను అమెరికా ఇటీవల కూల్చేసిన విషయం తెలిసిందే. సముద్రం నుంచి వెలికితీసిన బెలూన్ శకలాలను చైనాకు అప్పగించే ఉద్దేశమేమీ తమకు లేదని వైట్ హౌజ్ ప్రకటించింది.
గత మూడు రోజులుగా తమ గగనతలంపై తిరుగుతున్న అనుమానాస్పద చైనా నిఘా బెలూన్ను అమెరికా తాజాగా పేల్చివేసింది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలకు మేరకు శుక్రవారం అట్లాంటిక్ సముద్రంలో ఆ బెలూన్ను కూల్చివేసినట్టు