China Robot | చైనా (China) లోని తియాన్జిన్ (Tianjin) వేదికగా షాంఘై సహకార సదస్సు (SCO) జరుగుతోంది. ఆ సదస్సులో ఉంచిన ఓ హ్యుమనాయిడ్ రోబో (Humanoid Robot) అందరి దృష్టిని ఆకర్షించింది.
బీజింగ్: అగ్రరాజ్యం అమెరికా సరసన చైనా చేరింది. డ్రాగన్ దేశానికి చెందిన జురాంగ్ రోవర్.. మార్స్ గ్రహంపై దిగింది. ఆరు చక్రాలు ఉన్న రోబోను విజయవంతంగా దించినట్లు చైనా మీడియా పేర్కొన్నది. అంగార�