చైనా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీ లో తన కంటే మెరుగైన ప్రత్యర్థులను చిత్తుచేసి క్వార్టర్స్ చేరిన భారత యువ షట్లర్ మాళవిక బన్సోద్ పోరాటం ముగిసింది.
భారత యువ షట్లర్ మాళవిక బన్సోద్.. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలనం సృష్టించింది. బుధవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 22 ఏండ్ల మాళవిక.. 26-24, 21-19తో ప్రపంచ ఏడో ర్యాంకర్ అయిన గ్రెగోరియా మ