‘ఇందులో నేను ఇంట్రావర్ట్. పేరు సిద్ధు. చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్. సెటిల్డ్‌గా పెర్ఫామ్ చేయాలి. తొలి సినిమాకే ఇంత మంచి పాత్ర దొరకడం అరుదు. అందుకే చాలెంజ్‌గా తీసుకుని చేశాను. ఇదొక భావోద్వేగ ప్రయాణం.
కృష్ణవంశీ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకుడు. హైనినా క్రియేషన్స్ పతాకంపై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ నిర్మ�