చిల్పూరు గ్రామంలోని బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి కల్యాణాన్ని అర్చకుల వేదమంత్రోచ్చరణలతో వైభవంగా నిర్వహించారు. వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ప్రభుత్వ అనుమతితోనే మట్టిని తరలిస్తున్నారా..? అని ప్రశ్నించిన తహసీల్ ఆఫీసు సిబ్బందిపై ట్రాక్టర్ డ్రైవర్లు దౌర్జన్యం చేయడంతోపాటు తహసీల్ ఆఫీసుకు తాళం వేసిన ఘటన జనగామ జిల్లా చిల్పూరులో జరిగింది.
సీఎం కేసీఆర్ | జిల్లాలోని చిల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ 9 అడుగుల విగ్రహాన్ని సర్పంచ్ ఉద్దమర్రి రాజ్ కుమార్ ఆవిష్కరించారు.