చిల్పూర్‌లో సీఎం కేసీఆర్ విగ్రాహావిష్కరణ
సీఎం కేసీఆర్ | జిల్లాలోని చిల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ 9 అడుగుల విగ్రహాన్ని సర్పంచ్ ఉద్దమర్రి రాజ్ కుమార్ ఆవిష్కరించారు.

జనగామ : జిల్లాలోని చిల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ 9 అడుగుల విగ్రహాన్ని సర్పంచ్ ఉద్దమర్రి రాజ్ కుమార్ ఆవిష్కరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ స్వ రాష్ట్ర కలను నిజం చేశారు. ఆయన పోరాట స్ఫూర్తికి గుర్తుగా సీఎం కేసీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించామని సర్పంచ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఏరువాకను ప్రారభించిన మంత్రి పువ్వాడ
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
పాలమూరును సస్యశ్యామలం చేయడమే నా లక్ష్యం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
అయ్యగారిపల్లిలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

