చిల్కానగర్ డివిజన్ కుమ్మరి కులస్తుల వైకుంఠధామం (Vaikuntadhamam) పనులు పూర్తి చేశామని, త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని చిలుక నగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ అన్నారు.
హరిహర క్షేత్రం శ్రీ చిలుకశ్వేర అంజనేయు స్వామి దేవాలయం గాయత్రి మాత, ఉప ఆలయముల పున్నర్నిర్మాణ పనుల్లో భాగంగా స్లాబ్ పనులు ఆలయ కమిటీ సభ్యులు పరిశీలించారు.
ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఉప్పల్లోని చిలుకానగర్లో గురువారం నూతన శాఖను ప్రారంభించింది. బీవోబీ జనరల్ మేనేజర్, హైదరాబాద్ జోనల్ హెడ్ రితేశ్ కుమార్ చేతులమీదుగా ఇది మొదలైంది.