బాలబాలికలు అందరూ పాఠశాలల్లోనే ఉండాలని ఎట్టిపరిస్థితుల్లో పనికి వెల్లరాదని, మైనర్ పిల్లలకు విద్య అందించటానికి, పోషకారలోపం లేకుండా చూడటానికి తాము ఎల్లవేలల సిద్ధంగా ఉంటామని ఎస్సీపీసీఆర్ సభ్యురాలు అపర్ణ
పరిగి : బాల్య వివాహాల నిర్మూలణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బాలలందరూ చదువుకోవాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ పేర్కొన్నారు. శుక్రవారం డీపీఆర్సీ భవనంలో మహిళా, శిశు దివ్యాంగుల, వయోవృద్దు