AP News | టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ను అరెస్టు చేశారు. జీఎస్టీ ఎగవేత, మనీలాండరింగ్ కేసులో కృష్ణా జిల్లా మాచవరం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావుపై అట్రాసిటీ కేసు నమోదైంది. కులం పేరుతో మాజీ మంత్రి తనను దూషించారంటూ ఓ మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు ఎస్స�