ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. జార్ఖండ్‌లోని బిష్ణుపూర్‌లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆశకు అంతు లేదు.
జనాభా విస్పోటం వల్లే మతపరమైన సమతుల్యత దెబ్బతిన్నదని, దీన్ని తగ్గించేందుకు జనాభా నియంత్రణ విధానాన్ని తీసుకురావాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.