Digital Arrest: సీజేఐ చంద్రచూడ్ అని చెప్పి ఓ సైబర్ నేరస్థుడు ఓ మహిళను డిజిటల్ అరెస్ట్ చేశారు. దీంతో ఆ ముంబై మహిళ రూ.3.71 కోట్లు కోల్పోయింది. ఈ ఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Chief Justice DY Chandrachud : మన దేశంలో మరణశిక్ష రాజ్యాంగబద్దమేనా అని సీజేఐ చంద్రచూడ్ ప్రశ్నించారు. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాయర్కు ఆయన ఆ ప్రశ్న వేశారు. దానికి ఏఐ లాయర్ సమాధానం ఇచ్చారు.