హైకోర్టు ఆవరణలో కొత్తగా నిర్మించిన భవనంలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ (న్యాయసేవా సదన్) కార్యాలయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే గురువారం ప్రారంభించారు.
రెండో విడత దళిత బంధు పథకం లబ్ధిదారుల గుర్తింపునకు ఈ ఏడాది జూన్ 24న జారీ చేసిన జీవో 8పై పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.