ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4 తేదీల్లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కలెక్టర్లను ఆదేశించారు.
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన ఆలయం మహాద్భుతంగా నిర్మించారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శంశాక్ గోయల్ అన్నారు. మంగళవారం యాదాద్రి సన్నిధిలో బస చేసిన ఆయన బుధవారం ఉదయం యాదాద్రి శ్