ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్తగా ఇందర్మిత్ గిల్ నియమితులయ్యారు. దీంతో కౌశిక్ బసు తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న రెండో భారతీయుడిగా గిల్ నిలిచారు.
వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో చీఫ్ ఎకానమిస్ట్‌గా ఉన్న గీతా గోపినాథ్ ఆ పోస్టును వీడి వెళ్తున్నారు. మూడేళ్ల పాటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌కు సేవలు అందించిన ఆమె మళ్లీ హార్వర్డ�