సాయంత్రం పూట చాలా మంది జంక్ ఫుడ్ తినేందుకే అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. అనేక రకాల చిరుతిళ్లను తింటుంటారు. పానీ పూరీ, బజ్జీలు, పునుగులు లేదా బేకరీ ఐటమ్స్‌ను తింటుంటారు.
నల్లరేగడి భూములు అధికంగా ఉన్న కామారెడ్డి జిలాల్లోని పలు మండలాల్లో యాసంగిలో శనగపంటను ఎక్కువగా సాగుచేస్తున్నారు. యాసంగి ఆరుతడి పంటల్లో ప్రధానమైన శనగను కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో అధికంగా సాగుచ�