యాసంగిలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని క్వింటాల్‌కు రూ.300 సబ్సిడీపై శనగ విత్తనాలను సరఫరా చేయనున్నట్టు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి తెలిపారు.
వానకాలంలో వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. అపరిశుభ్ర వాతావరణం వల్ల ఆహారం త్వరగా కలుషితం అవుతుంది. ముఖ్యంగా మాంసాహారంతో ఈ సమస్య ఎక్కువ. బహుశా అందుకే ఈ పూజల కాలంలో దీన్ని దూరం పెట్టమని పెద్దలు చెప్పి ఉంటారు.
జిల్లాలో వ్యవసాయం జోరుగా సాగుతున్నది. ప్రస్తుతం రబీకాలం నడుస్తుండగా రైతన్న పొలా ల్లో బిజీగా ఉన్నాడు. రంగారెడ్డి జిల్లాలో యాసం గి సీజన్లో 95,042 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుకానున్నట్లు జిల్లా వ్యవసాయాధి�
మండలంలోని కంబాపూర్, మార్దండ గ్రామాలను ఏడీఏ నూతన్‌కుమార్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో రైతులు సాగుచేస్తున్న ఆరుతడి పంటలను పరిశీలించారు.