Chicken farming | పెరటి కోళ్ల పెంపకంతో గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేయాలని పశు వైద్యశాల అసోసియేట్ డీన్ డాక్టర్ దాసరి శ్రీనివాస్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమంతోపాటు గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి మార్గం చూపుతున్నది. ఈ క్రమంలో గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు, ప్రజలకు నాణ్యమైన పోషకాలు కలిగిన కోడి మాంసం అందించేందుకు చర�