Chewing gum | చూయింగ్ గమ్‌ను నమిలినపుడు నోట్లోకి వందలాది మైక్రోప్లాస్టిక్స్ విడుదలవుతాయి. రబ్బర్ ఆధారిత స్వీట్ వల్ల కాలుష్యం ఏర్పడుతుంది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో ఇవి వెల్లడయ్యాయి
శీతల పానీయాలు తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని, ప్రధానంగా క్యాన్సర్ బారినపడే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కూల్‌డ్రింక్స్, డైట్ కోక్, చూయింగ్‌గమ్ తదితర పదార్థాలలో తీపి కోసం వాడే చక్క�