Cooldrinks | కూల్‌డ్రింక్స్ తాగితే క్యాన్సర్!
శీతల పానీయాలు తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని, ప్రధానంగా క్యాన్సర్ బారినపడే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కూల్‌డ్రింక్స్, డైట్ కోక్, చూయింగ్‌గమ్ తదితర పదార్థాలలో తీపి కోసం వాడే చక్కెర ప్రత్యామ్నాయాలు ప్రమాదకరమని వారు తేల్చారు. ప్రధానంగా ఆస్పర్టమేను వినియోగించే కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
Cooldrinks | న్యూఢిల్లీ: శీతల పానీయాలు తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని, ప్రధానంగా క్యాన్సర్ బారినపడే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కూల్‌డ్రింక్స్, డైట్ కోక్, చూయింగ్‌గమ్ తదితర పదార్థాలలో తీపి కోసం వాడే చక్కెర ప్రత్యామ్నాయాలు ప్రమాదకరమని వారు తేల్చారు.
ప్రధానంగా ఆస్పర్టమేను వినియోగించే కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఆస్పర్టమే క్యాన్సర్ కారకంగా పని చేస్తున్నదని వారు గుర్తించారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రిసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్సీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కి చెందిన పరిశోధకులు దీనిపై అధ్యయనం చేశారు. ఆస్పర్టమే క్యాన్సర్ కారకమని జూలైలో డబ్ల్యూహెచ్‌వో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఏండ్లుగా పరిశోధనలు…
ఆస్పర్టమేపై ఫ్రాన్స్‌లో సుమారు లక్ష మంది చిన్నారులపై ఏడాదిగా అధ్యయనం చేశారు. రామజ్జని ఇన్స్టిట్యూట్ ఎలుకలపై ఆస్పర్టమే ప్రభావం గురించి రెండు ధపాలుగా పరిశోధనలు చేసింది. నిపుణుల కమిటీ జూన్ నెలాఖరులో దీనిపై సమీక్షించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

